వైజాగ్‭లో బన్నీ.. ఫ్యాన్స్ హంగామా

వైజాగ్‭లో బన్నీ.. ఫ్యాన్స్ హంగామా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ను తెరకెక్కించే పనిలో నిగమ్నమయ్యారు.

పుష్ప-2 షూటింగ్‌ను పునఃప్రారంభించడానికి అల్లు అర్జున్ వైజాగ్‌కు చేరుకున్నారు.అయితే.. తమ అభిమాన హీరోకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బన్నీపై తమకు ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటుకున్నారు.

ఆ సమయంలో వైజాగ్ రోడ్లు మొత్తం బన్నీ అభిమానుల ర్యాలీతో నిండిపోయాయి. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఆగస్ట్ 15 పుష్ప-2ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *