లాభాలవైపు అడుగులు వేస్తున్న స్టాక్ మార్కెట్లు

లాభాలవైపు అడుగులు వేస్తున్న స్టాక్ మార్కెట్లు

  • Business
  • February 27, 2024
  • No Comment
  • 49

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఉదయం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 20.10 పాయింట్ల స్వల్ప లాభంతో 72810.45 వద్ద, నిఫ్టీ 7.75 పాయింట్ల లాభంతో 22129.00 వద్ద ముందుకు సాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హావెల్స్ ఇండియా లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి. ఏషియన్స్ పెయింట్స్, అపోలో హాస్పిటల్, హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, దివీస్ ల్యాబ్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.

Related post

The Purpose Is Share Strategies And Insights For Promoting A Sustainable Future

The Purpose Is Share Strategies And Insights For Promoting…

Entilators will be taken from certain New York hospitals and redistributed to the worst-hit parts of the state under an order…
Boris Johnson Tells Brits Lockdown Easing Will Go Ahead On Schedule

Boris Johnson Tells Brits Lockdown Easing Will Go Ahead…

Entilators will be taken from certain New York hospitals and redistributed to the worst-hit parts of the state under an order…
Teacher Suspended For Showing Prophet Muhammad Cartoon ‘Defends

Teacher Suspended For Showing Prophet Muhammad Cartoon ‘Defends

Entilators will be taken from certain New York hospitals and redistributed to the worst-hit parts of the state under an order…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *