మెగా ప్రిన్స్ ఇంట చవితి వేడుకలు

తన మనవరాలు క్లీంకారతో కలిసి వినాయక చవితి పండగ చేసుకోవడం ఈసారి ప్రత్యేకమని టాలీవుడ్‌ అగ్ర నటుడు చిరంజీవి అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. తమ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను… ఆయన అభిమానులతో పంచుకున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తున్నా అంటూ పోస్టు పెట్టారు. ఈసారి ప్రత్యేకత.. చిన్ని క్లీంకారతో కలిసి వినాయక చవితి సెలబ్రేట్‌ చేసుకోవడం అని ఆయన తెలిపారు.

Related post

ఓటు కోసం షూటింగ్‭కు మెగా హీరో బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కారణంగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. మైసూర్ నుంచి ఓ ప్రైవేట్ విమానంలో హైదరాబాద్…

మహాగణపతి నిమజ్జనానికి వేళాయే..!

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం వీలైనంత త్వరగా ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. గణేషుడి శోభయాత్ర కోసం బాలానగర్ నుంచి ట్రాలీని రప్పించారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *