విక్రమ్-1 ప్రయోగానికి హైదరాబాద్ స్పేస్ సెంటర్ రెడీ
దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత సంవత్సరం విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం విజయవంతంతో తన రెండవ ప్రయోగానికి సిద్థమైంది హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ. భారత
Read More