రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరిక గురించి నాకు తెలియదు

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. హైకమాండ్‌తోనే మాట్లాడారని.. రాజగోపాల్‌రెడ్డి చేరికపై కాంగ్రెస్‌ అధిష్టానానిదే నిర్ణయమని అన్నారు. ఆయనే కాదు.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు. టికెట్ల కేటాయింపుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని అన్నారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తామని వెంకటరెడ్డి తేల్చి చెప్పారు.

Related post

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు.

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన చెప్పారు.…

టీబీజేపీలో గ్రూపు రాజకీయాలు.. అసంతృప్తిలో సీనియర్లు

1. తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకి అసంతృప్త నేతలు బహిరంగంగా నిరసన తెలుపుతున్నారు. పార్టీలో ముందు నుంచి ఉన్న తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *