రేవంత్ రాజీనామా చేస్తే.. నేను సీఎం అవుతా: హరీష్ రావు

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారుకు ఆ పని చేతకకపోతే దిగిపోయి.. ప్రభుత్వ బాధ్యతలు తమకు అప్పజెప్పాలన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి.. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేసి చూపిస్తానంటూ సవాల్ విసిరారు. బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననంటూ హరీష్ రావు తెలిపారు.

Related post

జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై రఘునందన్ ఫైర్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రజాదర్బార్‭లో సీఎం రేవంత్ రెడ్డికి వినతులు

ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రజల…

రేపటి నుంచే మహాలక్ష్మీ పథకం అమలు

సోనియా పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే వ్యూహాత్మకంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *