పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి మరోసారి కౌంటరిచ్చారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఎలా వస్తారో చూస్తానంటూ సవాల్ చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే తాను మరో పదేళ్లు తెలంగాణ సీఎంగా ఉంటానన్నారు. ఎవరు వచ్చిన తనను ఏం చేయలేరన్న ఆయన.. తాను ఇక్కడే ఉంటానని చెప్పారు.

Related post

ప్రతిపక్షాల కుట్ర ఉంది

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీలో చేరుతున్నారని..

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు.

ప్రజాదర్బార్‭లో సీఎం రేవంత్ రెడ్డికి వినతులు

ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రజల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *