నిజం గెలిచింది కాబట్టే బాబు జైల్లో ఉన్నాడు.. కొడాలి సెటైర్లు

  • AP
  • October 25, 2023
  • No Comment
  • 354

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని ఆయన అన్నారు… భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడంటూ ఆయన ఎద్దేవ చేశారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2వేల కోట్లు ఎలా దాటిందని ప్రశ్నించారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారని ఆయన ఆరోపించారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే.. ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా అని కొడాలి నాని నిలదీశారు.

Related post

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు.

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి.

సీఎం జగన్‭ను కార్నర్ చేసిన అక్కాచెల్లెలు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాలకు తెరదింపి ఏపీసీసీగా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *